ఎమ్మెల్సీ ఎన్నికలను బహిష్కరించిన కాంగ్రెస్
అధికార టీఆర్ఎస్ పార్టీ ఫిరాయింపులకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను బహిష్కరించింది. ఈ విషయాన్ని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి సోమవారం మీడియా వేదికగా స్పష్టం చేశారు. ఇక రేపే (మంగళవారం) ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగనున్న విషయం తెలిసిందే.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు