కొబ్బరినూనె శుద్ధవిషం.. షాకింగ్‌ రిపోర్ట్‌!

కొబ్బరినూనె తాగితే  అధిక బరువునుంచి విముక్తి కలుగుతుందని, మధుమేహం తగ్గుతుందని, థైరాయిడ్ సమస్య పోతుందనే మాట బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. అయితే తాజాగా ఓ షాకింగ్‌  రిపోర్ట్‌  వెలుగులోకి వచ్చింది.  కొవ్వు తగ్గకపోగా  కొబ్బరి నూనె సేవిస్త కొలెస్ట్రాల్‌  స్థాయిపెరుగుతుందని తాజా రిపోర్ట్‌ నివేదించింది. కొబ్బరినూనె శుద్ధవిషమని హార్వర్డ్ ప్రొఫెసర్, ఎపిడమాలజిస్ట్‌ కారిన్ మిషెల్స్ హెచ్చరిస్తున్నారు.  అతి చెత్త ఆహారాలలో కొబ్బరి నూనె ఒకటి అని పేర్కొన్నారు. యూనివర్సిటీ ఆప్ ఫ్రీబుర్గ్‌లో ఇటీవల ఆమె కోకోనట్ ఆయిల్ ఇతర పోషక లోపాలు అనే శీర్షికతో ప్రసంగం చేశారు. కొబ్బరినూనెలో ఉండే గాఢమైన కొవ్వు ప్రమాదకరమైన ఎల్‌డీఎల్ పరిణామాన్ని పెంచుతుందని ప్రొఫెసర్ మిషెల్ హెచ్చరించారు.

మరిన్ని వీడియోలు

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top