ప్రతిపక్షాలపై దుమ్మెతిపోసిన కేసీఆర్
కొట్లాడి తెచ్చుకున్న రాష్ట్రాన్ని తెలంగాణ ద్రోహి అయిన చంద్రబాబు చేతిలో పెట్టడానికి ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయని ఆపధర్మ సీఎం, టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ర చంద్రశేఖర్ రావు ధ్వజమెత్తారు. తెలంగాణ పోరాటయోధుల గుండెల్లో బులెట్లు దింపిన ద్రోహులు టీడీపీ, కాంగ్రెస్ నేతలని కేసీఆర్ నిప్పులు చెరిగారు.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు