మన లైన్‌లోనే పవన్‌‌.. కుండబద్దలు కొట్టిన బాబు!

సినీ నటుడు, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ మన లైన్‌లోనే ఉన్నారని ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు పార్టీ నేతలకు స్పష్టం చేశారు. పవన్‌ కల్యాణ్‌కు వ్యతిరేకంగా ఎవరూ విమర్శలు చేయవద్దని పార్టీ నేతలను ఆదేశించారు. పవన్‌తో ఉన్న సాన్నిహిత్యాన్ని, రాజకీయ సంబంధాలను ఈ వ్యాఖ్యల ద్వారా చంద్రబాబు బయటపెట్టినట్టయింది.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top