అనారోగ్యంతో సీఐ ఆత్మహత్య!

సాక్షి, విజయవాడ: అనారోగ్య కారణాలతో  సీఐ సూర్యనారాయణ ఆత్మహత్య చేసుకున్నారు. హనుమాన్‌పేట పోలీస్‌ క్వార్టర్స్‌లోని తన నివాసంలో ఆయన ఫ్యాన్‌కు ఉరి వేసుకున్నారు. ఈ సంఘటనపై పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. 1989 బ్యాచ్‌కు చెందిన సూర్యనారాయణ గత కొంతకాలంగా  విజయవాడ ఏఆర్‌ గ్రౌండ్స్‌లో సీఐగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top