పసి మొగ్గలపై పైశాచికత్వం
చిన్నారుల అక్రమ రవాణా దందా ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదాద్రికి పాకింది. గ్రామీణ ప్రాంతాల్లో ఆడపిల్లల్ని పోషించలేని కుటుంబాలను ఎంచుకునే అక్రమార్కులు గతంలో పెద్ద పెద్ద పట్టణాల్లోకి చిన్నారులను తరలించేవారు. కానీ ఇప్పుడు అది యాదగిరిగుట్టలోని వ్యభిచార గహాల్లో నిర్వాహకులకు చిన్నారులను అమ్ముకుంటున్నారు. యాదగిరిగుట్టలో ఓ మహిళా ఇలా కొనుగోలు చేసిన చిన్నారిని సోమవారం చిత్రహింసలు పెట్టింది. విషయం తె లుసుకున్న చైల్డ్‌లైన్, ఐసీడీఎస్, పోలీస్ అధికారులు రంగంలోకి దిగడంతో వెలుగులోకి వచ్చింది.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు