25 అసెంబ్లీ స్థానాలు గెలవాలంటోన్న బాబు
మాటలు తూలడంలోనే కాక అసలేం చెబుతున్నారో కూడా అర్థం కాని విధంగా ప్రసంగాలిస్తూ నారా లోకేష్ రాజకీయ చదరంగంలో నవ్వులు పూయిస్తూ.. అపహస్యమవుతున్నారు. ఇక చంద్రబాబు పరిస్థితి కూడా ఇంచుమించు ఇంతే ఉంది. ఫ్యాను గాలికి సైకిల్ టైర్లు పేలి టీడీపీ పని అయిపోతుందని చంద్రబాబు భయపడుతున్నారు. అయినా సరే మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ.. ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి, తెలంగాణ-ఆంధ్ర సెంటిమెంట్‌ను మరోసారి లేవనెత్తి తనకున్న అధికార దాహాన్ని తీర్చుకుందామనుకుంటున్నారు.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు