ఖబడ్దార్‌ హైదరాబాద్‌.. ఎవరు కూడా అక్కడ ఉండరు..

ఆంధ్రప్రదేశ్‌ సీఎం చంద్రబాబునాయుడు కాకినాడ ఎన్నికల ప్రచార సభలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 'ఖబడ్దార్‌ జాగ్రత్తగా ఉండండి. మాతో పెట్టుకుంటే మీ హైదరాబాద్‌ బ్రాండ్‌ ఉండదు. ఎవరు కూడా అక్కడ ఉండరు. పారిపోయే పరిస్థితి వస్తుంది. అనవసరంగా పెట్టుకోకండి. నేనే డెవలప్‌ చేశా. నీ గొప్పేమీ కాదు దాంట్లో. నాదే గొప్ప. కానీ, ఉన్నపలంగా లాగేసుకున్నారు' అంటూ వ్యాఖ్యానించారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top