ఆ నటికి నిజంగానే దెయ్యం పట్టిందా?
ఓ హర్రర్ చిత్రంలో సదరు నటి దెయ్యం పాత్ర పోషిస్తోంది. అయితే ఏం జరిగిందో తెలీదుగానీ ఆమె వింతగా ప్రవర్తించటం మొదలుపెట్టింది. తోటి నటితోపాటు వ్యక్తిగత సిబ్బందిపైనా దాడి చేసింది. గదిలో గోడకు దెయ్యం పట్టినట్లు కదలకుండా కూర్చోవటంతో అంతా వణికిపోయారు. ఆమెను చూసి వణికిపోయిన చిత్ర యూనిట్ ఏం చేయాలో పాలుపోక తలలు పట్టుకున్నారు. అప్పటికే కొందరిపై దాడి చేయటంతో దగ్గరికి వెళ్లేందుకు ఎవరూ సాహసించలేకపోయారు.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు