ఎన్నికల సర్వే ముసుగులో.. బెదిరింపు బృందాలు

కర్నూలు జిల్లా నంద్యాల అసెంబ్లీ స్థానం ఉప ఎన్నికలో టీడీపీ అధికార దుర్వినియోగం, బెదిరింపుల పర్వం పరాకాష్టకు చేరుకుంది. సర్వే పేరుతో ప్రతి ఇంటికీ వెళ్లి.. ‘టీడీపీకి ఓటేస్తేనే పథకాలు వర్తిస్తాయి. లేదంటే అన్నీ కట్‌’ అంటూ భయపెడు తున్నారు.

Tags: 

మరిన్ని వీడియోలు

Back to Top