ఒకరి వ్యక్తిగత వీడియోకు మరో వ్యక్తి ప్రాణాలు బలి
ఓ యువకుడికి సంబంధించిన వ్యక్తిగత వీడియో మరో యువకుడి ప్రాణాలను బలితీసుకుంది. ఈ ఉదంతం న్యూయార్క్ సిటీలోని బ్రాంక్స్‌లో ఆలస్యంగా వెలుగు చూసింది. స్థానిక పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. న్యూయార్క్‌లోని బ్రాంక్స్కు చెందిన లెసాండ్రో గజ్మన్ ఫెలిజ్(15)ను గత గురువారం రాత్రి 11 గంటల సమయంలో కొంత మంది యువకులు కత్తులతో వెంబడించారు. అతడు ప్రాణభయంతో దగ్గరలోని ఓ దుకాణంలోకి పరుగులు తీసినా విడిచి పెట్టలేదు.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు