కాలేజీలో కొండచిలువ హల్‌ చల్‌ ..

పాములను చూస్తేనే వెన్నులో వణుకు పుడుతుంది. అలాంటిది ఓ బాటనీ ప్రొఫెసర్‌ కాలేజీ గ్రౌండ్‌లోకి ప్రవేశించిన కొండచిలువను సునాయశంగా పట్టుకున్నారు. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్‌లోని అలహాబాద్‌లో చోటుచేసుకుంది. వివరాలివి.. కాలేజీ గ్రౌండ్‌లో ఇవాళ ఉదయం 12 అడుగుల కొండచిలువ ప్రత్యక్షమైంది.

Tags: 

మరిన్ని వీడియోలు

Back to Top