దంపతులపై డ్రగ్స్‌ ‘యోగా’!

యోగా శిక్షణ పేరుతో మత్తు మందులకు బానిసలు చేసి.. డబ్బు దోచుకుంటున్న వైనం తాజాగా వెలుగులోకి వచ్చింది. ధనికులను టార్గెట్‌ చేసి.. బ్లాక్‌మెయిల్‌ చేస్తూ డబ్బు దండుకుంటున్న ఘరానా దంపతులను హైదరాబాద్‌ పోలీసులు అరెస్టు చేశారు.

మరిన్ని వీడియోలు

Back to Top