మహారాష్ట్ర ప్రొటెం స్పీకర్గా కాళిదాస్
విధాన సభ ప్రొటెం స్పీకర్గా బీజేపీ ఎమ్మెల్యే కాళిదాస్ కోళంబ్కర్ నియమితులయ్యారు. రాజ్భవన్లో మంగళవారం ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. ప్రొటెం స్పీకర్ పదవి రేసులో బాలాసాహెబ్ థోరాత్, బబన్రావ్ పాచ్పుతే తదితరులున్నప్పటికీ సభలో సీనియర్ అయిన కాళిదాస్ను గవర్నర్ ఎంపిక చేశారు.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు