తప్పు చేసినవాడు జైలుకు వెళతాడు
‘చిన్న పామును కూడా పెద్ద కర్రతో కొట్టాలి అంటారు. పాము చచ్చిపోయాక ఇక కర్ర ఎందుకు’ అంటూ చంద్రబాబును ఉద్దేశించి కృష్ణంరాజు పరోక్షంగా విమర్శించారు. ఎన్నికలకు రెండు వారాల ముందు తనను కేంద్రం జైలులో పెడుతుందేమో అని చంద్రబాబు అన్నారని...ఎన్నికల్లో సింపతి కోసం అలా అన్నా, ఇప్పుడు అది నిజం కాబోతోందని.. తప్పు చేసినవాడు జైలుకు వెళతాడని కృష్ణంరాజు అన్నారు. అమ్మయినా అడగకపోతే అన్నం పెట్టదని, కేంద్ర ప్రభుత్వం అమ్మ కాకపోయినా...కేంద్రంలో స్నేహపూరితంగా ఉంటే బాగుండేదన్నారు.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు