వైజాగ్లో వింత ఆకారాల కలకలం
నగరంలోని ఓ ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న బిల్డింగ్లో వింత ఆకారాలు కలకలం రేపాయి. చూడటానికి పక్షుల రూపంలో ఉన్న మూడు జీవులు అచ్చం మనుషుల్లా నిల్చొని ఉండటాన్ని నిర్మాణంలో పని చేస్తున్న కొందరు గుర్తించారు. వెంటనే తమ మొబైళ్లకు పని చెప్పి.. వాటిని వీడియోలు తీశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్మీడియాలో వైరల్గా మారింది
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు