టీడీపీలో భగ్గుమన్న అధిపత్యపోరు
టీడీపీలో వర్గపోరు మరోసారి భగ్గుమంది. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పార్టీలో వర్గపోరు తారాస్థాయికి చేరుతోంది. స్థానికంగా నేతల మధ్య విభేదాలతో ఒకరివెనుక ఒకరు రాజీనామాల దారిపడుతున్నారు. తాజాగా టీడీపీకి చెందిన భట్టిప్రోలు జడ్పీటీసీ సభ్యురాలు బండారు కుమారి రాజీనామా చేశారు. మంత్రి నక్కా ఆనందబాబు వైఖరికి నిరసనగా రాజీనామా చేసినట్లు ఆమె ప్రకటించారు.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు