రేపిస్టును చితక్కొడుతున్న మహిళలు

ఓ బాలికపై అత్యాచారం జరిపారన్న ఆరోపణపై ఓ యువకుని కాళ్లు, చేతులకు తాళ్లు కట్టి ఇద్దరు మహిళలు లాగుతుండగా, మరో ఇద్దరు మహిళలు పొడవాటి కర్రల పట్టుకొని కొడుతున్న వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది.

మరిన్ని వీడియోలు

Back to Top