వైరల్‌: అరుదైన జీవి.. ఆర్మడిల్లో

అంతరించిపోతున్న ఓ చిన్న క్షీరదం మహబూబాబాద్‌ జిల్లా డోర్నకల్‌లోని లచ్చతండాలో కనబడింది. ఆర్మడిల్లోగా పిలువబడే ఈ క్షీరదం దక్షిణ అమెరికాలో ఎక్కువగా కనిపిస్తుంది. అటువంటి ఆర్మడిల్లో లచ్చతండాలో కనబడటంతో స్థానికంగా ఉన్నవారు దాన్ని వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో ఉంచారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top