కాకినాడ:  పక్కకు ఒరిగిన ఐదంతుస్తుల భవనం 

కాకినాడలోని దేవి మల్టీప్లెక్స్ సమీపంలో ఐదంతస్తుల భవనం పక్కకు ఒరిగింది. అపార్ట్‌మెంట్ వెనక భాగంలో మూడు పిల్లర్లు శిథిలమైపోయి ఏ క్షణమైనా కూలిపోయే స్థితికి చేరింది. దీంతో అధికారులు భవనాన్ని ఖాళీ చేయించారు. ఇప్పటికే 40 ప్లాట్లను అధికారులు ఖాళీ చేయించారు. ఈ భవనాన్ని 14 ఏళ్ళ క్రితం నిర్మించారు. 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter


మరిన్ని వీడియోలు

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top