ప్రాణహాని ఉంది..సెల్ఫీ వీడియో వైరల్‌

కృష్ణా జిల్లా కబడ్డీ అసోసియేషన్‌ కార్యదర్శి శ్రీకాంత్‌ ఆత్మహత్యాయత్నం కలకలం రేపింది. ఆత్మహత్యాయత్నానికి ముందు శ్రీకాంత్‌ సెల్ఫీ వీడియో తీసుకుని అందుకు గల కారణాలు వెల్లడించాడు. అయితే పురుగుల మందు తాగడంతో ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. సెల్ఫీ వీడియో వైరల్‌గా మారింది. ఆ వివరాలిలా.. ఏపీ కబడ్డీ సంఘం అధ్యక్షుడు వీర లంకయ్య తనపై కక్ష సాధిస్తున్నాడని శ్రీకాంత్‌ ఆరోపించారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top