కొలువు తీరనున్న కొత్త శాసనసభ

రాష్ట్రం యావత్తూ కొత్త శాసనసభ వైపు చూస్తోంది. 15వ శాసనసభ తొలిసారి బుధవారం కొలువుదీరనుండటమే దీనికి కారణం. రాష్ట్ర రాజకీయ చరిత్రలో ఎన్నో విశిష్టతలు సంతరించుకున్న ఈ కొత్త శాసనసభ పట్ల ప్రజల్లో అంతటి ఆసక్తి వ్యక్తమవుతోంది.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top