చీపుళ్ల రథం.. వీడియో వైరల్!
మహీంద్రా అండ్ మహీంద్రా గ్రూపు ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. ఇన్నోవేటివ్‌గా ఉంటూ, తనను ఆకర్షించిన పలు రకాల వీడియోలను ట్వీట్ చేయడం ఆయనకు అలవాటు. తాజా మరో ఆసక్తికరమైన వీడియోను ఆనంద్ మహీంద్ర ట్వీట్ చేశారు. నిర్వహణ ఖర్చులను తగ్గించే జుగాద్ చిట్కా వీడియోనొకదాన్ని షేర్ చేశారు. బాహుబలి బల్లాల దేవుడు కత్తుల రథంలా ఉన్న ఈ చీపుళ్ల రథం వీడియో వైరల్‌గా మారింది.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు