ఓవైసీని ఎదుర్కొనే దమ్ము మాకే ఉంది : అమిత్‌ షా

ఎంఐఎంను ఎదుర్కొనే శక్తి బీజేపీకే ఉందని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా అన్నారు. ముస్లింలకు రిజర్వేషన్లు ఇవ్వడం ఏవిధంగా సబబని ఆయన ప్రశ్నించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్మల్‌లో జరిగిన బీజేపీ బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. కేసీఆర్‌ చట్ట విరుద్దంగా వ్యవహరిస్తున్నారని, తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఎందుకు నిర్వహించడం లేదని ఆయన ప్రశ్నించారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top