చంద్రబాబు నాయుడు సొంత డబ్బా కొట్టుకున్నారు
పోలీసు సంస్మరణ సభలో సీఎం చంద్రబాబు నాయుడు సొంత డబ్బా కొట్టుకున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. తుని ఘటనపై ఎందుకు విచారణ చేయడం లేదని ప్రశ్నించారు.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు