వినలేక సచ్చిపోతున్నాం అధ్యక్షా..

అంబటి మాట్లాడుతున్న సమయంలో టీడీపీ సభ్యులు గోల చేయడం​తో.. ‘అధ్యక్షా.. ఈ పక్కన సౌండ్‌ ఫ్రూప్‌ గోడ కట్టండి.. వినలేక సచ్చిపోతున్నాం’అంటూ ఆయన తనదైన శైలిలో వ్యాఖ్యానించడంతో సభలో నవ్వులు పూశాయి.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top