విమానాశ్రయంలో ప్రయాణికుడికి వింత అనుభవం
విమానాశ్రయంలో ఓ ప్రయాణికుడికి వింత అనుభవం ఎదురయ్యింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో యూట్యూబ్లో తెగ వైరలవుతోంది. విమానాశ్రయ మహిళా సిబ్బంది ఒకరు ప్రయాణికుడితో దురుసుగా ప్రవర్తించింది. ‘నువ్వు చాలా చండాలంగా ఉన్నావ్’ అంటూ కాగితం మీద రాసిచ్చింది.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు