తెలంగాణలో రాహుల్‌ టూర్ ఖరారు

కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ రాష్ట్ర పర్యటన షెడ్యూల్‌ ఖరారైంది. ఈ నెల 13న మధ్యాహ్నం 2:30 గంటలకు శంషాబాద్‌ విమానాశ్రయానికి చేరుకోనున్న రాహుల్‌... 14న రాత్రి 8:30 గంటలకు తిరిగి ఢిల్లీ వెళ్లనున్నారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top