నావైపు నుంచి ఎలాంటి తప్పులేదు
తానెప్పడు తన భర్తను ఇబ్బంది పెట్టలేదని సినీ నటుడు విజయ్ సాయి భార్య వనిత చెప్పారు. రెండేళ్లుగా తమ విడాకుల కేసు కోర్టులో ఉందని వెల్లడించారు. శశిధర్ ఎవరో తనకు తెలియదని, తనపై చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. భర్త మరణవార్త తెలుసుకుని సోమవారం మధ్యాహ్నం ఆమె ఉస్మానియా ఆస్పత్రికి వచ్చారు.
మరిన్ని వీడియోలు
సినిమా
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు