సీఎం సభల్లో అపశ్రుతి
అనంతపురంలోని సప్తగిరి సర్కిల్లో రాత్రి బహిరంగ సభ నిర్వహించగా... అత్యంత ఇరుకైన రోడ్లు కావడంతో ప్రజలు నిలబడేందుకు వీలుకాక పక్కనే ఉన్న కాంప్లెక్స్‌లు ఎక్కారు. మసీదు కాంప్లెక్స్ పురాతనమైనది కావడం... పరిమితికి మించి బాల్కానిపై నిలబడి చూస్తున్నారు. బరువును తట్టుకోలేక 15 అడుగుల బాల్కాని గోడ విరిగిపడింది. ఈ ఘటనలో బాల్కానిపై నిలుచున్నవారితో పాటు కిందనున్న వారు కూడా తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు