చంద్రబాబు అక్రమాస్తుల కేసులో విచారణ డిసెంబర్ 6కు వాయిదా
ఆదాయానికి మించి ఆస్తుల కేసులో ఏపీ మాజీ సీఎం చంద్రబాబుపై విచారణ జరిపించాలని 14 ఏళ్ల క్రితం లక్ష్మీపార్వతి దాఖలు చేసిన ఫిర్యాదుపై సోమవారం విచారణ చేపట్టిన హైదరాబాద్ ఏసీబీ కోర్టు తదుపరి విచారణను డిసెంబర్ 6కు వాయిదా వేసింది. అంతేకాక పిటిషన్పై విచారణకు సంబంధించి లక్ష్మీపార్వతి నుంచి ఆధారాలు సేకరించాలని ఏసీబీ కోర్టు ఆదేశించింది.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు