తరలిపోయిన డబ్బు.. 683 కోట్లు!

విశాఖపట్నం కేంద్రంగా సాగిన మనీలాండరింగ్ వ్యవహారంలో మొత్తం 683 కోట్ల రూపాయలు దేశం నుంచి విదేశాలకు తరలిపోయిందని ఆంధ్రప్రదేశ్ డీజీపీ సాంబశివరావు తెలిపారు. అందులో ఒక్క కెనరా బ్యాంకు నుంచే రూ. 533 కోట్లు వెళ్లాయని ఆయన చెప్పారు.

మరిన్ని వీడియోలు

Back to Top