12వ రోజు వైఎస్ జగన్ పాదయాత్ర డైరీ

ఈ రోజు బనగానపల్లె నియోజకవర్గం సౌదరదిన్నెలో 8.30కి సంకల్పయాత్ర ప్రారంభమయింది. బనగానపల్లె ప్రాంతంలో సారవంతమైన నేల, ఆర్థిక వనరులు పుష్కలంగా ఉన్నా, అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంది. ఈ ప్రాంత అభివృద్ధికి నాన్నగారు చాలా కృషి చేశారు. ఇక్కడికి దగ్గర్లోనే అవుకు రిజర్వాయర్‌ ఉంది.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు


 

Read also in:
Back to Top