11వ రోజు పాదయాత్ర డైరీ
ఈ రోజు ఉదయం 8 గంటలకు దొర్నిపాడులో పాదయాత్ర ప్రారంభమయ్యింది. నిన్న సాయంత్రం కోర్టు నుంచి బయల్దేరి రాత్రికి దొర్నిపాడు చేరుకు న్నాను. కంపమల్లమెట్ట గ్రామంలో డ్వాక్రా మహిళలు వచ్చి కలిశారు. డ్వాక్రా రుణాల రద్దుపై చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీని నమ్మి మోసపోయామని చెప్పారు. వాళ్ల కళ్లలో ఆగ్రహం, నిస్పృహ కనిపించా యి.
మరిన్ని వీడియోలు
సినిమా
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు