బెజవాడ: అల్లరి మూకల చిల్లర చేష్టలు!

బెజవాడ... ఒకప్పుడు ఈ పేరు వింటే రౌడీయిజం ముందుగా గుర్తొచ్చేది.. ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మ తల్లి కూడా ఆ తర్వాతే గుర్తొచ్చేది. విజయవాడ అధికార కేంద్రంగా మారాక.. పోలీసులు పట్టుపెంచాక రౌడీయిజం చాలా వరకు కంట్రోల్ అయ్యింది. నేరాలకు అడ్డుకట్ట పడింది. ఉపాధి కోసం వివిధ ప్రాంతాల నుంచి వచ్చి తలదాచుకునే వారి సంఖ్యా రోజురోజుకి రెట్టింపవుతోంది. అదే సమయంలో విజయవాడ కల్చర్­లో కూడా వేగంగా మార్పులు వచ్చాయి. సిటీ స్టైల్ కొందరి వేషభాషల్లో మార్పు తెస్తే... మరికొందరిని తప్పుడు దారుల్లో నడిపిస్తోంది. పెరిగిన పబ్ కల్చర్ వ్యసనాలకు బానిసల్ని చేస్తోంది.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top