వరుసగా నాలుగో ఏడాది వైఎస్ఆర్ కాపు నేస్తం

45 నుంచి 60 ఏళ్లలోపు ఉన్న కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాలకు చెందిన మహిళలకు ప్రభుత్వం ఏటా ₹15,000 చొప్పున ఐదేళ్లలో మొత్తం ₹75 వేల ఆర్థిక సాయాన్ని అందిస్తోంది. ఈ రోజు 3,57,844 మంది ఖాతాల్లోకి ₹536.77 కోట్లు నేరుగా జమ చేస్తున్నాం -సీఎం శ్రీ వైయస్ జగన్.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు 

Read also in:
Back to Top