టాప్ యూనివర్సిటీల్లో సీట్లు సాధించిన విద్యార్థులకు ప్రభుత్వం అండగా నిలుస్తుంది..! | Sakshi
Sakshi News home page

టాప్ యూనివర్సిటీల్లో సీట్లు సాధించిన విద్యార్థులకు ప్రభుత్వం అండగా నిలుస్తుంది..!

Published Fri, Jan 5 2024 1:23 PM

టాప్ యూనివర్సిటీల్లో సీటు వచ్చినా ఫీజులు ఎక్కువగా ఉండడంతో అక్కడికి వెళ్లి చదువుకోవడానికి ఎంత అప్పు చేయాల్సి వస్తుందోనని తల్లిదండ్రులు సంశయం చెందుతున్నారు. అటువంటి పరిస్థితులను మార్చి.. ప్రభుత్వం అండగా నిలుస్తోంది. శాచురేషన్‌ పద్ధతిలో ప్రతి ఒక్కరికి తోడుగా ఉంటున్నాం -సీఎం శ్రీ వైయస్ జగన్.