బాలీవుడ్ నటుడు శశికపూర్ కన్నుమూత
అలనాటి ప్రముఖ బాలీవుడ్ నటుడు శశికపూర్ (79) కన్నుమూశారు. ఆయన గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలిసిందే. పద్మభూషణ్, దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును సొంతం చేసుకున్నారు.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు