‘నిన్ను కన్నందుకు నీ తల్లి బాధపడాలి’

అప్పట్లో ఒకడుండేవాడు, నీది నాది ఒకే కథ, బ్రోచేవారెవరురా సినిమాలతో మెప్పించిన శ్రీ విష్ణు.. ఈసారి ‘తిప్పరా మీసం’ అంటూ ప్రేక్షకులను అలరించనున్నాడు. తాజాగా సెన్సార్‌ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి యూ/ఏ సర్టిఫికేట్‌ లభించింది. సినిమా విడుదలకు కొన్ని గంటల సమయమే ఉన్నందున ఈ మూవీపై హైప్‌ క్రియేట్‌ చేసేందుకు చిత్ర యూనిట్‌ అన్ని ప్రయత్నాలు మొదలు పెట్టింది. దీనిలో భాగంగా చిత్ర ట్రైలర్‌ను తాజాగా విడుదల చేసింది. 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter

మరిన్ని వీడియోలు

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

World Of Love    

Read also in:
Back to Top