టీవీ నటి టవల్ డ్యాన్స్.. ఊహించని ట్విస్ట్!
‘కుండలి భాగ్య’.. ఇప్పుడు హిందీ టీవీ చానెళ్లలో టాప్ టీఆర్పీ రేటింగ్ ఉన్న సీరియల్. సీరియల్ క్వీన్ ఏక్తా కపూర్ నిర్మాణ సారథ్యంలో వస్తున్న ఈ సీరియల్ చాలా పాపులర్ అయింది. ఇంతకముందు సూపర్ పాపులార్ అయిన ‘‘కుమ్కుమ్ భాగ్య’ సీరియల్ నుంచి కాన్సెప్ట్‌ను డెవలప్ చేసి ‘కుండలి భాగ్య’ సీరియల్‌ను తీసుకురావడం.. హిందీ సీరియళ్లలో ఒక కొత్త ఐడియాకు తెరలేపినట్టు అయింది. ఇప్పుడీ సీరియల్ గురించి ఉపోద్ఘాతం ఎందుకంటే.. ఈ సీరియల్‌తో బాగా పాపులర్ అయిన శ్రద్ధ ఆర్య గురించి చెప్పుకోవడానికే.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు