కేసీఆర్‌ బయోపిక్‌ తెరకెక్కిస్తా : వర్మ

సంచలన దర్శకుడు రామ్‌ గోపాల్ వర్మ సమర్పణలో ధనుంజయ్‌, ఐరా మోర్‌లు జంటగా రూపొందిన రొమాంటిక్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ భైరవ గీత. వర్మశిష్యుడు సిద్ధార్థ్‌ తాతోలు దర్శకత్వంలో... తెలుగు, కన్నడ భాషల్లో ఒకేసారి తెరకెక్కిన ఈ చిత్రం ఇప్పటికే కన్నడనాట విడుదల కాగా.. డిసెంబరు 14న టాలీవుడ్‌ ప్రేక్షకుల ముందుకు రానుంది.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter

మరిన్ని వీడియోలు

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top