చిరు ఇంట్లో రాఖీ వేడుకలు

మెగాఫ్యామిలీకి సంబంధించిన ప్రతీ సెలబ్రేషన్‌ను అభిమానులతో షేర్‌ చేసుకునే ఉపాసన, రాఖీ సందర్భంగా ఆసక్తికర వీడియోనే ట్వీట్ చేశారు. మెగాస్టార్‌ చిరంజీవి చేతికి ఆయన ఇద్దరు చెల్లెళ్లు రాఖీలు కట్టి ఆశీర్వాధాలు తీసుకుంటున్న వీడియోను తన ట్విటర్‌లో పోస్ట్‌ చేసిన ఉపాసన ‘మామయ్య రాఖీ సెలబ్రేషన్స్‌ విత్‌ లవ్లీ సిస్టర్స్‌’ అని కామెంట్ చేశారు. చెల్లెల్లిద్దరిని ప్రేమగా ఆశీర్వదించిన చిరు ఆప్యాయంగా దగ్గరకు తీసుకొని గిఫ్ట్స్‌ ఇచ్చారు.

మరిన్ని వీడియోలు

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top