పోసాని కృష్ణమురళి సంచలన వ్యాఖ్యలు

టాలీవుడ్‌లో తాజాగా చోటుచేసుకుంటున్న పరిణామాలపై నటుడు, దర్శకుడు పోసాని కృష్ణమురళి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. సినీ పరిశ్రమలో ఇంకా వెన్నుపోట్లు కొనసాగుతున్నాయని, మానవత్వమనేదే లేకుండా పోతోందన్నారు.

మరిన్ని వీడియోలు

Back to Top