చై, సామ్‌ మ్యారేజ్‌ ప్రోమో హల్‌చల్‌

ఈ వీడియోలో నాగ చైతన్య..  టై ఎక్కడ అంటూ.. అఖిల్‌ను అడుగుతారు. సమంత వీ కెన్‌ డూ దిస్‌ అంటూ చిన్నగా డ్యాన్స్‌ చేస్తూ కనబడుతారు. పెళ్లిలోని ప్రధాన ఘట్టాలకు సంబంధించిన షార్ట్‌ అండ్‌ స్వీట్‌ విజువల్స్‌ని ఇందులో పొందుపరిచారు. ఈ వీడియో ఇంత అద్భుతంగా రావడానికి కారణమైన జోసెఫ్‌రాధిక్‌..  సమంత అతన్ని దేశంలోనే బెస్ట్‌గా పేర్కొన్నారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top