‘కొట్టేయడంతో పాటు కొట్టడమూ వచ్చురా’

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న భారీ చిత్రం 'జై లవ కుశ'. ఇటీవల వినాయక చవితి కానుకగా లవ కుమార్ ను పరిచయం చేస్తూ విడుదల చేసిన టీజర్, ఫస్ట్ రిలీజ్ చేసిన జై టీజర్ కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది.

మరిన్ని వీడియోలు

Back to Top