బిగ్‌బాస్‌: విన్నర్‌ ఎవరో తెలుసా?

బిగ్‌బాస్‌-2 హౌస్‌ నుంచి ఇటీవల ఎలిమినేట్‌ అయిన కిరీటి దామరాజు ఈ సీజన్‌ విన్నర్‌ ఎవరో తెలిపాడు. మంగళవారం సాక్షితో మాట్లాడుతూ.. హౌస్‌కు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. తన అంచనా ప్రకారం రోల్‌రైడా లేక అమిత్ ఈ సీజన్‌ విన్నర్‌ అయ్యే అవకాశం ఉందని అభిప్రాయపడ్డాడు. తన ఎలిమినేషన్‌కు గల కారణాలు తెలియదని, అది ప్రేక్షకులకే తెలియాలన్నాడు. 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top