కంగనా ‘ధాకడ్‌’ టీజర్‌ విడుదల

 బాలీవుడ్‌ ఫైర్‌ బ్రాండ్‌గా పిలువబడే కంగనా రనౌత్‌ గురించి ఏ విషయంలోనూ ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఛాలెంజింగ్‌ పాత్రలు స్వీకరించడంలో ముందుటారు ‘క్వీన్‌’ కంగనా. ఈ మధ్యకాలంలో వచ్చిన మణికర్ణిక, ‘జడ్జ్‌మెంటల్‌ హై క్యా’ సినిమాలతో అలరించిన కంగనా తర్వాత నటించబోతున్న చిత్రం ధాకడ్‌. మహిళా ప్రాధాన్యంగా సాగే ఈ సినిమా భారీ యాక్షన్‌ సినిమాగా తెరకెక్కనుంది. ఇందులో లేడి ఫైటర్‌గా కంగనా కనిపించనున్నారు. 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top