ప్రీ వెడ్డింగ్‌ వేడుకలో సెలబ్రిటీల డ్యాన్స్‌లు

మొన్నామధ్య సోనమ్‌ కపూర్‌ పెళ్లితో బాలీవుడ్‌ దద్దరిల్లింది. తారాగణం అంతా కదిలివచ్చి పెళ్లి వేడుకల్లో సందడి చేసింది. ఆ వేడుకలకు సంబంధించిన వీడియోలు అప్పట్లో వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. ఇప్పుడు వ్యాపారదిగ్గజం ముఖేష్‌ అంబానీ కుమారుడు ఆకాష్‌ అంబానీ వివాహ వేడుకకు హాజరై సందడిచేసిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో హల్‌చల్‌ చేస్తోంది

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top