అంబానీ ఇంట తారల ధూమ్‌ధామ్‌!

బాలీవుడ్‌ తారలు అందరూ ధూమ్‌ధామ్‌ కార్యక్రమాలతో అదరగొట్టారు. ఇషా అంబానీ పెళ్లి వేడుకల్లో భాగంగా బాలీవుడ్‌ మొత్తం ఉదయ్‌పూర్‌కు తరలిపోయింది. బాలీవుడ్‌ స్టార్లు ఆమిర్‌ ఖాన్‌, సల్మాన్‌ ఖాన్‌, షారుక్‌ ఖాన్‌, కత్రినా కైఫ్‌, ప్రియాంక చోప్రా, కరణ్‌ జోహర్‌, కరీనా కపూర్‌, సోనమ్‌ కపూర్‌, జాన్వీ కపూర్‌ తదితరులు హాజరయ్యారు. ముకేష్‌ అంబానీ కూతురు ఇషా అంబానీ, పిరమాల్‌ వ్యాపారదిగ్గజ వారసుడు ఆనంద్‌ పిరమాల్‌ పెళ్లి వేడుకలు ఉదయ్‌పూర్‌లో జరుగుతున్న సంగతి తెలిసిందే. డిసెంబర్‌ 12న వీరిద్దరు ఒక్కటవ్వనున్నారు. 

మరిన్ని వీడియోలు

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top