శివజ్యోతి-శ్రీముఖి.. హోరాహోరి పోరు
బిగ్‌బాస్‌లో పదోవారానిగానూ నామినేషన్ ప్రక్రియను చేపట్టాడు. నామినేషన్ ప్రాసెస్‌ను గత సీజన్స్‌లో కంటే భిన్నంగా చేపడుతూ వస్తున్న సంగతి తెలిసిందే. ఈసారి కూడా కన్ఫెషన్ రూమ్‌కు దూరంగానే చేపట్టనున్నాడు. దీనిలో భాగంగా ఇద్దరి మధ్య చిచ్చు పెట్టనున్నట్లు తెలుస్తోంది. జంటలుగా విడగొట్టి.. నామినేషన్లోకి పంపించనున్నాడు. అయితే వారిద్దరిలో ఎవరో ఒకరు మాత్రమే సేవ్ అవుతారనే కండీషన్ పెట్టినట్టు కనిపిస్తోంది.
మరిన్ని వీడియోలు
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు